ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టికెట్‌ రద్దు చేసుకున్న జీఎస్టీ వడ్డన

national |  Suryaa Desk  | Published : Tue, Aug 30, 2022, 09:02 AM

ఏ కారణం చేతనైన రైలు టికెట్లు క్యాన్సిల్‌ చేసుకుంటే జీఎస్టీ కట్టాల్సిందేనని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్క రైలు టికెట్‌ రద్దు చేసుకోవటమే కాదు.. విమాన టికెట్‌, హోటల్‌ టికెట్‌ రద్దు చేసుకొన్నా జీఎస్టీ కట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ నెల 2న కేంద్ర ఆర్థిక శాఖ ట్యాక్స్‌ రిసెర్చ్‌ యూనిట్‌ ఒక సర్క్యూలర్‌ కూడా జారీ చేసింది. ఈ సర్క్యులర్‌పై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com