కింగ్ ఆఫ్ పాప్, మూన్ వాకర్ మైఖేల్ జాక్సన్ 2009లో అకస్మాత్తుగా మరణించిన విషయం తెలిసిందే. మైఖేల్ జాక్సన్‌పై టీఎంజెడ్ ఇన్వెస్టిగేట్స్ తీసిన 'ఊ రియల్లీ కిల్డ్ మైఖేల్ జాక్సన్' అనే డాక్యుమెంటరీలో పలు వాస్తవాలను బయటపెట్టారు. 50 ఏళ్ల ఎంజే తన మృతికి చాన్నాళ్ల ముందు నుంచే డ్రగ్స్‌కు బానిసయ్యారని, అందుకోసం ఎంజే 19 రకాల ఫేక్ ఐడీలను కూడా క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.