ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏమి చెయ్యాలన్న ముందస్తు అనుమతి తీసుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 01, 2022, 01:56 PM

సెప్టెంబర్  నెల ఒకటో తేదీ నుంచి 30 వ తేదీ వరకు కడప పోలీసు సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 పోలీసు యాక్టు అమలులో ఉంటుందని కడప డీ.ఎస్పీ శ్రీ బి.వెంకట శివా రెడ్డి  బుధవారం  ఒక ప్రకటన లో తెలిపారు. 


ఎలాంటి సభలు, సమావేశాలు,  ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలoటే 24 గంటల ముందు లిఖితపూర్వకంగా పోలీసు వారికి అర్జి ఇచ్చి వారి నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి. అలా కాని పక్షములో చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారని డి.ఎస్.పి బి. వెంకట శివారెడ్డి తెలిపారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com