ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం మండల రేషన్ బియ్యం అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలంటూ గురువారం మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని చౌక ధరల దుకాణం వద్ద నిరసన తెలిపి అక్కడ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహశీల్దార్ కార్యాలయం వద్ద బైటాయించి నిరసన తెలియజేసిన అనంతరం టీడీపీ నేతలు తహశీల్దార్ కు వినతిపత్రం అందజేసారు.