జీడిపప్పులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీడిపప్పులోని మెగ్నీషియం కొవ్వు మరియు కార్బోహైడ్రేట్ల జీవక్రియను నియంత్రిస్తుంది. బరువు తగ్గడంలో జీడిపప్పు కీలక పాత్ర పోషిస్తుంది. జీడిపప్పులో ఉండే కాపర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు, ముడతలు పడకుండా ఉండేందుకు జీడిపప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది.