Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Fri, Sep 02, 2022, 08:07 AM
ఫేస్ రికగ్నెజేషన్ యాప్‌కు టీచర్లు సమ్మతించినట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తాడేపల్లిలో గురువారం మీడియాతో మాట్లాడారు. ఫేస్ రికగ్నెజేషన్ యాప్‌లో సాంకేతిక లోపాలను సరిదిద్దినట్లు ఆయన చెప్పారు. అయితే దీని అమలుకు మరో 15 రోజులు గడువు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ యాప్‌కు, టీచర్ల జీతాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com