ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాకరకాయ జ్యూస్‌ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Sep 02, 2022, 11:56 PM

కాకరకాయ జ్యూస్‌  తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఐరన్, మెగ్నీషియం, విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి.కాకరకాయ జ్యూస్‌  తాగడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. కాకరకాయ రసంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెపోటు, అధిక రక్తపోటు వంటి సమస్యలను నివారిస్తాయి. కాకరకాయ జ్యూస్‌  శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com