కాలీఫ్లవర్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. క్యాలీఫ్లవర్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. కాలీఫ్లవర్ తినడం గర్భిణీ స్త్రీలకు మంచిది. కాలీఫ్లవర్ శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. విటమిన్ కె కాల్షియం కంటెంట్‌ను పెంచుతుంది. ఇది చర్మ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.