పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో సోమవారం శక్తివంతమైన ఐఈడీ బాంబు పే 35 మంది మరణించారు. మరో 37 మంది గాయపడ్డారు. పౌరులు, వ్యాపారులతో వెళ్తుండగా మిలిటరీ కాన్వాయ్‌ను తిరుగుబాటుదారులు పేల్చేసినట్లు తెలుస్తోంది. బుర్కినా ఫాసో రాజధాని ఔగాడౌగౌకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని, క్షతగాత్రులకు తగిన వైద్య సహాయం అందిస్తున్నామని గవర్నర్ రోడోల్ఫ్ సోర్గో ఒక ప్రకటనలో తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa