జిల్లా ఎస్పీ మల్లిక గర్గ్ ఆదేశాల మేరకు దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలో గల మద్యం దుకాణాలపై దర్శి ఎస్ఐ రామకృష్ణ తన సిబ్బందితో కలిసి సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ ఈ సందర్భంగా దుకాణాల ద్వారా మద్యం విక్రయిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి మద్యం బాటిళ్లను స్వాధీనం సరిచేసుకోవడం జరిగింది. అనాధికారంగా మద్యం అమ్మకాలు జరిపితే చట్ట పరంగా కటిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa