ట్రెండింగ్
Epaper    English    தமிழ்

64 ఏళ్ల వయస్సులో జడ్జి రెండో పెళ్లి

national |  Suryaa Desk  | Published : Tue, Sep 06, 2022, 02:31 PM

64 ఏళ్ల వయస్సులో జడ్జి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఝార్ఖండ్ లోని గొడ్డా జిల్లాకు చెందిన జడ్జి శివపాల్ సింగ్. ఆయన మరో 6 నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. తనకు 50 ఏళ్ల న్యాయవాది నూతన్ తివారీతో ఏర్పడిన పరిచయం ప్రేమ నుంచి పెళ్లికి దారి తీసింది. ఇద్దరికి గతంలో పెళ్లిలయ్యి భాగస్వాములను కోల్పోయారు. శివపాల్ సింగ్ లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణం కేసులో తీర్పునిచ్చి సంచలనమయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com