కొబ్బరి నూనె గాయాలకు బాగా పనిచేస్తుంది. కొబ్బరి నూనెను గాయాలకు పూయడం వల్ల ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించుకోవచ్చు. కొబ్బరిలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీసెప్టిక్ గుణాలు హానికరమైన బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తాయి. ఈ నూనెను ఉపయోగించడం వల్ల కాలిన గాయాలను త్వరగా నయం చేసే అవకాశం ఉంది. కొబ్బరి నూనె దద్దుర్లు, కోతలు మరియు దురదలను నయం చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa