కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను కన్యాకుమారి నుంచి బుధవారం ప్రారంభించనున్నారు. యాత్రకు ముందుగా తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లోని తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారకాన్ని సందర్శించారు. 150 రోజుల 'భారత్ జోడో యాత్ర' సాయంత్రం 5 గంటలకు ర్యాలీతో ప్రారంభమవుతుంది. పాదయాత్ర గురువారం ఉదయం నుంచి మొదలు కానుంది. తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ సీఎంలు కార్యక్రమానికి హాజరుకానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa