వేల కొద్దిమంది విద్యార్థినీ విద్యార్థులు ఇలాా బలి కావలసిందేనా మరి. కళాశాల క్యాంపస్‌లోనే ఇంటర్వ్యూ చేశారు. అందులో కొందరిని ఎంపిక చేసి ఉద్యోగానికి ఎంపికైనట్లు లేఖలు పంపించారు. మూడు నెలల తర్ఫీదు ఉంటుందని ఆ తర్వాత ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముందుగా రూ. 50 వేలపైన చెల్లించాలని సూచించారు. అభ్యర్థులకు మూడు నెలలపాటు శిక్షణ ఉంటుందని, ఆ సమయంలో నెలకు రూ. 10వేలు చెల్లిస్తారని స్పష్టం చేశారు. ఒక్కసారి శిక్షణ పూర్తయిన తర్వాత ఏడాదికి రూ. 2. 64 లక్షలు ఉంటుందని విద్యార్థులను నమ్మబలికారు. రెండు నెలలు గడుస్తున్నా శిక్షణకు సంబంధించి ఉపకార వేతనం ఇవ్వకపోవడంతో అభ్యర్థులు అక్కడి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. వారు సరైన సమాధానం చెప్పలేదని బాధితులు వాపోతున్నారు.
కళాశాల క్యాంపస్‌లోనే ఇంటర్వ్యూ చేశారు. అందులో కొందరిని ఎంపిక చేసి. ఉద్యోగానికి ఎంపికైనట్లు లేఖలు పంపించారు. మూడు నెలల తర్ఫీదు ఉంటుందని ఆ తర్వాత ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముందుగా రూ. 50 వేలపైన చెల్లించాలని సూచించారు. దీంతో చదువు పూర్తి కాగానే ఉద్యోగం వస్తుందని ఆశపడిన విద్యార్థులకు అడియాశలే మిగిలాయి. చెన్నైకు చెందిన ఆస్ట్రిన్ ఇంటర్నేషనల్ ఏవియేషన్ అనే సంస్థ పేరుతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. బీటెక్, ఎంబీఏ చదువుతున్న వందలాది మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఆపై అభ్యర్థులకు ఆఫర్ లేఖలు అందించారు
వసూళ్ల పర్వమిలా: అభ్యర్థులకు మూడు నెలలపాటు శిక్షణ ఉంటుందని, ఆ సమయంలో నెలకు రూ. 10వేలు చెల్లిస్తారని స్పష్టం చేశారు. ఒక్కసారి శిక్షణ పూర్తయిన తర్వాత ఏడాదికి రూ. 2. 64 లక్షలు ఉంటుందని విద్యార్థులను నమ్మబలికారు. శిక్షణ పూర్తయిన తర్వాత వారికి వివిధ విమానాశ్రయాల్లో ఉద్యోగం కల్పిస్తామంటూ ఆఫర్ లేఖలో స్పష్టం చేశారు.