ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందమైన పెదాల కోసం ఇలా చేయండి

Life style |  Suryaa Desk  | Published : Wed, Sep 07, 2022, 03:46 PM

చెంచా తేనె, అర చెంచా దానిమ్మ రసం మిశ్రమాన్ని పెదవులకు అప్లై చేసి, 20 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకుని లిప్ బామ్ రాయాలి. ఇలా చేస్తే పెదవుల్లో తేమ ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది. పెదాలకు గులాబీ మెరుపు వస్తుంది. పెదవులు నల్లగా ఉంటే నిమ్మరసం, తేనె చెంచా మిశ్రమాన్ని పెదవులకు అప్లై చేయాలి. ఆరిన తర్వాత తడిగా ఉన్న వస్త్రంతో తుడిచేయాలి. అనంతరం పెదాలకు లిప్‌బామ్ రాసుకోవాలి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com