ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఆర్డీఏ చట్ట సవరణకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 07, 2022, 11:29 PM

సీఆర్డీఏ చట్టానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. ప్రభుత్వ స్కీముల అమలుకు వీలుగా సీఆర్డీఏ చట్ట సవరణకు రాష్ట్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. ఇళ్ల పట్టాల పంపిణీకి అనుగుణంగా సీఆర్డీఏ చట్ట సవరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. మాస్టర్ ప్లాన్ సహా ఇతరాత్ర మార్పుల కోసం చట్ట సవరణకు నిర్ణయం తీసుకుంది. బుధవారం భేటీ అయిన ఏపీ కేబినెట్ 57 అంశాలకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com