కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో లేదా తగ్గించడంలో పైనాపిల్ జ్యూస్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎముకల దృఢత్వానికి పైనాపిల్ సహాయపడుతుంది. రోజూ పైనాపిల్ జ్యూస్ తాగితే జీర్ణ సమస్యలు దరిచేరవు. కంటి సమస్యకు పైనాపిల్ బాగా పనిచేస్తుంది.పైనాపిల్ తొక్కలో బీటా కెరోటిన్ మరియు విటమిన్ సి వంటి పదార్థాలు ఉంటాయి. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది గ్లాకోమా వంటి వ్యాధులతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది.