సీతాఫలం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం మరియు కాపర్ సీతాఫలంలో లభిస్తాయి. అల్సర్ ఉన్నవారు సీతాఫలం తింటే నయమవుతుంది. సీతాఫలం అసిడిటీ, జుట్టు, చర్మం మరియు కంటి సమస్యలను పరిష్కరించడానికి బాగా పనిచేస్తుంది. బీపీ ఉన్నవారు రోజూ సీతాఫలం తినడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. డయాబెటీస్ ఉన్నేవారు కూడా దీనిని తింటే మంచిది.