కృష్ణా వర్శిటీ పరిధిలోని కళాశాలల్లో ఫీజులను పెంచనున్నట్లు వర్శిటీ వర్గాలు తెలిపాయి. 2022 మార్చి నెలలో ఎక్జిక్యూటివ్ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు డిగ్రీ, పీజీ, ఫార్మసీ, బీఈడీ, MBA, MCA కోర్సుల పరీక్షలు, ప్రాక్టికల్, రీ వాల్యుయేషన్ ఫీజులను ఎక్జిక్యూటివ్ కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు పెంచనున్నట్లు వర్శిటీ రిజిస్టార్ పేర్కొన్నారు.