ఏపీ కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో 8వ తరగతి చదువుతున్న 4,72,472 మంది విద్యార్థులకు రూ.606.18 కోట్లతో ట్యాబ్‌లు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ విద్యార్థులకు పాఠాలు బోధించే 50,194 మంది టీచర్లకు సైతం రూ.64.46 కోట్లతో ట్యాబ్ లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. నవంబర్ లో ఈ ట్యాబ్ లను విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa