పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి తమ రాష్ట్రంలో 21 లక్షల మందిని అనర్హులుగా గుర్తించినట్లు యూపీ సర్కార్ వెల్లడించింది. ఈ పథకం కింద వారు పొందిన డబ్బును తిరిగి రాబట్టనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి సూర్యప్రతాప్ షాహి తెలిపారు. ఒకే ఇంట్లో భార్యాభర్తలు, ఆదాయపు పన్ను కట్టేవారు సైతం డబ్బులు అందుకున్న వారిలో ఉన్నారని చెప్పారు. ఈ నెలాఖరులో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa