యూపీలో విషాదకర ఘటన జరిగింది. బల్‌రాంపూర్ సమీపంలోని పచ్పెర్వా పట్టణంలో చిరుతపులి దాడి చేసింది. ఈ దుర్ఘటనలో 12 ఏళ్ల బాలుడు అమన్ మృతి చెందాడు. ఆ బాలుడు గురువారం రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. చిరుతపులిని పట్టుకోవాలని అటవీ శాఖను ఆదేశించామని, అమన్ కుటుంబానికి ఆర్థికంగా నష్టపరిహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa