ఏపీ సర్కార్ మరో పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పేరుతో సంక్షేమ పథకాన్ని ఏపీ సర్కార్ అమలు చేయనుంది. ఈ పథకం కింద పెళ్లి కానుక ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష ఇవ్వనున్నారు. కులాంతర వివాహం చేసుకుంటే రూ.1.20 లక్షలు ఇవ్వనున్నారు. బీసీలకు రూ.50వేలు, కులాంతర వివాహం చేసుకుంటే బీసీలకు రూ.75 వేలు ఇవ్వనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa