ప్రకృతి వ్యవసాయం పై రైతులు మక్కువ పెంచుకోవాలని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు నిర్వాహకులు వాసు సూచించారు. పలమనేరు మండలంలోని మొరం గ్రామంలో శనివారం ప్రకృతి వ్యవసాయంపై రైతులు , గ్రూపు మహిళలకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ళ వద్ద ఉన్న ఖాళీ స్థలంలో ఇంటింటికి కావలసిన కూరగాయలను సేంద్రియ పద్ధతుల్లో పెరటి సాగు చేసుకోవచ్చని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa