ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ విభజన అంశాలపై సెప్టెంబర్ 27న భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 13, 2022, 05:07 PM

ఏపీ విభజన అంశాలపై సెప్టెంబర్ 27న కేంద్ర హోంశాఖ భేటీ కానుంది. భేటీకి హాజరు కావాలని ఏపీ, తెలంగాణ CSలు, రైల్వే బోర్డ్ ఛైర్మన్ సహా పలు శాఖల అధికారులకు ఆహ్వానం పంపింది. విభజన చట్టం ప్రకారం రాజధానికి కేంద్ర సహకారం, రాజధాని నుంచి ర్యాపిడ్ రైల్ అనుసంధానం, షెడ్యూల్ 9లోని ప్రభుత్వ కంపెనీలు, రాయలసీమ, ఉత్తరాంధ్రలో 7 వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి గ్రాంటుపై చర్చ జరగనుంది. 3 రాజధానుల అంశాన్ని కేంద్రం ప్రస్తావించలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com