ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికార్డు సాధించింది. దేశంలో రూ.5 లక్షల కోట్ల మార్కెట్ విలువ సాధించిన తొలి ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఎస్బీఐ చరిత్ర లిఖించింది. ఈ మధ్య కాలంలో ఎస్బీఐ షేర్లు లాభాల బాట పట్టడంతో 2021తో పోల్చితే ఎస్బీఐ షేర్ విలువ 22 శాతం పెరిగింది. అయితే ఎస్బీఐ కంటే ముందు 2 ప్రైవేటు బ్యాంకులు 5 ట్రిలియన్ క్లబ్ లో ఉన్నాయి. హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ బ్యాంకులు ఆ జాబితాలో ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa