నగిరి పట్టణ పరిధిలోని వ్యవసాయ ప్రాథమిక సహకార బ్యాంకును కలెక్టర్ ఎం హరి నారాయణ మంత్రి రోజా బుధవారం పరిశీలించారు. రైతులకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. రుణాలు ఇస్తున్నారా! వడ్డీ ఏ మేరకు వసూలు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఎరువులు విత్తనాల పంపిణీ గురించి పరిశీలించారు. సిబ్బంది పనితీరును మంత్రి రోజా అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు తిరుమలరెడ్డి , సీఈవో తిరుమల పిళ్లై, పాల్గొన్నారు.