జనసేన పార్టీ గ్రామస్థాయిలో ఆర్థిక పరిపుష్టికి పార్టీ బలోపేతంలో భాగంగా 'నా సేన కోసం....నా వంతు' బాధ్యతగా భావించి కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గం పరిధిలో చేబ్రోలు మండలం సుద్ధపల్లి గ్రామంలో నిన్న సాయంత్రం ఏర్పాటు చేయడమైనది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు పాల్గొని మాట్లాడుతూ...... గ్రామీణ ప్రాంతాల్లో కులమతాలకు అతీతంగా జనసైనికులు అందరూ తప్పకుండా తమవంతు సహకారం అందించి ఈ కార్యక్రమంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.