ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీనివాస సేతు పనులు వేగవంతం చేయండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 15, 2022, 01:38 PM

తిరుపతి నగరానికి ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న శ్రీనివాస సేతు పనులను వేగవంతం చేయాలని తిరుపతి మునిసిపల్ కమిషనర్ అనుపమ అంజలి అన్నారు. కరకంబాడీ రోడ్డు లెప్రసీ ఆసుపత్రి వద్ద నుండి తిరుమల బైపాస్ రోడ్డులోని ప్రధాన రహదారి బ్రిడ్జిని కలుపుతూ ఏర్పాటు చేస్తున్న శ్రీనివాస సేతు పనులను కమిషనర్ పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ అధికారులందరూ సమన్వయంతో కలిసి సకాలంలో పనులు పూర్తి అయ్యేలా చూడాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com