గంగాధర నెల్లూరు మండలం, వేపంజరిలో వెలసిన ప్రముఖ శ్రీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీ నారాయణుడికి శనివారం ప్రత్యేక పాలాభిషేకాలు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి విగ్రహానికి వివిధ రకాల అభిషేకాలు సహస్రనామార్చనలతో పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రానున్న 5 వారాలపాటు దసరా ఉత్సవ పూజలు, ఘనంగా నిర్వహిస్తామని ఆలయ నిర్వహకులు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa