ఏపీలోని చిత్తూరు జిల్లా గురువరాజు పల్లెలో దారుణం జరిగింది. రెండేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్, పావని (19)లకు 9 నెలల కుమార్తె ఉంది. ఇటీవల నగరికి చెందిన ఓ మహిళతో కుమార్ ఎఫైర్ పెట్టుకున్నాడు. ఆమెను సీక్రెట్‌గా పెళ్లాడాడు. భార్యను వదిలించుకునేందుకు కుమార్తెకు తన పోలికలు లేవనేవాడు. ఇటీవల 9 నెలల కుమార్తెను వాగులో పడేసి, భార్యను సైతం హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa