ఏలూరు జిల్లా SP శ్రీ రాహుల్ దేవ్ శర్మ IPS యొక్క ఆదేశాలపై ఏలూరు జిల్లా వ్యాప్తంగా నాటు సారాయి తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడులను నిర్వహిస్తూ ఉక్కు పాదం మోపుతున్న ఏలూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మరియు పోలీస్ యంత్రాంగం. 5,300 లీటర్ల బెల్లం ఊట ను స్వాధీనం చేసుకుని, సదరు బెల్లం ఓటును ధ్వంసం చేసినారు ఈ దాడుల్లో 85 లీటర్ల నాటు సారా, 4 మోటర్ సైకిల్ ను మరియు 5గురు ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద అల్ల్యుమినిం పాత్రలను మరియు పెద్ద సంఖ్యలో ప్లాస్టిక్ డ్రమ్ములను, నల్ల బెల్లం స్వాధీనం చేసుకున్నారు.