ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రభావంతో సోమ, మంగళ వారాల్లో తూర్పు గోదావరి, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, శ్రీకాకుళం జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగిలిన జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మత్స్యకారులు ఈ నెల 22 వరకు వేటకు వెళ్లొద్దని సూచించింది.
విజయనగరం జిల్లా ఉష్ణోగ్రతలు:
నేడు గరిష్టంగా 29 డిగ్రీలు, కనిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.44 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.55 గంటలకు కానుంది.
ఉభయ గోదావరి జిల్లాల ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 30 డిగ్రీలు, కనిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.52 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.03 గంటలకు కానుంది.
ప్రకాశం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 34 డిగ్రీలు, కనిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.59 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.09 గంటలకు కానుంది.
కర్నూలు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.07 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.17 గంటలకు కానుంది.
కడప జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 35 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.04 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 6.14 గంటలకు కానుంది.
గుంటూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 31 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.57 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.08 గంటలకు నమోదు కానుంది.
కృష్ణా-విజయవాడ జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 30 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.56 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.07 గంటలకు కానుంది.
విశాఖపట్నం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 29 డిగ్రీలు, కనిష్టంగా 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.45 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.56 గంటలకు కానుంది.
చిత్తూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 31 డిగ్రీలు, కనిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.00 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.18 గంటలకు కానుంది.
అనంతపురం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 30 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.08 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 6.27 గంటలకు కానుంది.
నెల్లూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.58 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 6.17 గంటలకు కానుంది.
శ్రీకాకుళం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 30 డిగ్రీలు, కనిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.39 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 6.15 గంటలకు కానుంది.