ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో ఒకరు తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి పెదనందిపాడు నుంచి ఇనకల్లుకు బల్లిపాడు మరోకరి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. స్థానిక పిహెచ్ సి సమీపంలో రహదారిపై గుంత వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు అందుబాటులో లేరు. వెంటనే స్థానికులు 108 వాహనంలో గుంటూరు ఆస్పత్రి తరలించారు.