ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 20, 2022, 01:44 PM

శ్రీకాకుళం: నరసన్నపేట శాసనసభ్యుడు, జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి చేరుకొని పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడు విజయవాడ వచ్చిన అమ్మవారిని దర్శించుకోవడం ఒక ఆనవాయితీగా కొనసాగిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం పలికారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa