ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి హౌసింగ్‌పై సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జోగిరమేష్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలపై సీఎం వైయస్ జగన్ సమీక్షిస్తున్నారు. జగనన్న ఇండ్ల స్థలాలు, ఇంటి నిర్మాణం పనులు ఏ మేరకు జరుగుతున్నాయో, అలానే ప్రోగ్రెస్ ఎలా ఉంది , ఎప్పటికి పూర్తి చెయ్యాలి అనే తదితర విషయాలపై సుదీర్ఘ చర్చ చేస్తున్నట్లు తెలియజేసారు.