ఎస్వీయూ ఫిజిక్స్ , కెమిస్ట్రీ విభాగాలు సంయుక్తంగా జాతీయ స్థాయి సదస్సును నేడు, రేపు నిర్వహించనున్నాయి. రేర్ ఎర్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో సైన్సు టెక్నాలజీ అప్లికేషన్స్ ఆఫ్ రేర్ ఎర్త్ అనే అంశంపై నిర్వహించనున్న ఈ సదస్సుకు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. వివిధ ప్రాంతాల ప్రతినిధులు పరిశోధనా పత్రాలను సమర్పిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa