ఒడిశాలోని సోనేపూర్‌కు చెందిన కుని సునా అనే మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. సంభాల్‌పూర్‌లోని ప్రభుత్వాసుపత్రిలో ఆమె నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కవల ఆడపిల్లలు పుట్టారని, మళ్లీ 2.02 గంటలకు మరో పాపకు, 2.04 గంటలకు ఒక బాబు పుట్టాడని వైద్యులు తెలిపారు. నలుగురు పిల్లలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. కొద్దిగా బరువు తక్కువగా ఉన్నారని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa