అక్టోబర్ 1వ తేది నుంచి దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆ రోజు ప్రధాని మోదీ చేతుల మీదుగా 5జీ సేవల్ని ప్రారంభించనున్నారు. ఢిల్లీలో జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఎగ్జిబిషన్ లో భాగంగా 5జీ సేవల్ని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే ఆ సేవలు అదే రోజు నుంచి అందుతాయా? లేకుంటే మరుసటి రోజు నుంచి అందుతాయా అనేది తేలాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa