ఇండియా మరియు ఇంగ్లాండ్ మూడో వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మహిళల జట్టు బౌలింగ్ ఎంచుకుంది. 3వన్డేల సిరీస్ లో భారత్ ఇప్పటికే 2-0తో ముందంజలో ఉంది. ఈ మ్యా లో గెలిస్తే 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్ అవుతుంది. భారత మహిళల జట్టు: హర్మన్ ప్రీత్ కౌర్ (C), స్మృతి మందాన, షఫాలీ వర్మ, హర్లీన్ డియోల్, యస్తిక భాటియా, దీప్తి శర్మ, పూజా వస్తాకర్, ఝులాన్ గోస్వామి, హేమలత, రాజేశ్వరీ గైక్వాడ్, రేణుకా సింగ్.