అనంతపురం జిల్లా పోలీస్ ఎస్పీ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమంను జిల్లా ఎస్పీ కాగినెల్లి పక్కిరప్పచేపట్టారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలను బాధితులు వారి దృష్టికి. ఫిర్యాదు దారులకు అర్జీలను స్వీకరించి కిందిస్థాయి సిబ్బందితో మీ సమస్య పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా గడువు లోపు సమస్య పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీలు పాల్గొన్నారు.