ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి: ఎస్ఎఫ్ఐ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 27, 2022, 12:07 PM

దసరా సెలవులలో ప్రభుత్వ నిబంధనలు ధిక్కరించి తరగతులను నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలలపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు సి. రమేష్ డిమాండ్ చేశారు. సోమవారం ఓ ప్రైవేటు పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఈ నెల 26 నుండి అక్టోబర్ 6 వ తేదీ వరకు దసరా సెలవులు ఇస్తే ప్రైవేటు పాఠశాలలు తరగతులు నిర్వహిస్తున్నాయన్నారు. అలాంటి వాటిపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com