యూపీలోని ఔరియా జిల్లాలో దారుణం జరిగింది. నిఖిత్ దోహ్రే అనే విద్యార్థి టెన్త్ చదువుతున్నాడు. ఓ పదం తప్పుగా పలికాడని ఆ బాలుడిని సెప్టెంబర్ 7న టీచర్ అశ్విని సింగ్ దారుణంగా కొట్టాడు. కాలితో తన్ని, కర్రలతో తలపై కొట్టడంతో బాలుడికి గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా, అప్పటి నుంచి చికిత్స పొందుతూ సోమవారం బాలుడు కన్నుమూశాడు. పరారీలో ఉన్న ఆ టీచర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.