ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీ పేరు మార్పు పై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలురకాల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులైన వారు కూడా స్పందించిన సంగతి తెలిసిందే. ఐతే తాజాగా వీరి స్పందనపై ... ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు, బావమరిది స్వభావాన్ని ఎండగడుతూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. చంద్రబాబుకు బుద్ధి లేదు..బాలయ్యకి సిగ్గు లేదు, నారాలోకేష్ కి బుర్రే.... లేదు! అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.