ప్రపంచ పర్యటక దినోత్సవ సందర్బంగా పల్నాడు జిల్లా అటవీ శాఖాధికారి రామచంద్రరావు మంగళవారం ఎడ్లపాడు మండలం కొండవీడు నగరవనంలో సాహసకృత్యాలలో భాగంగా కొండలు ఎక్కడం, కొండల మీద నుండి దిగడం వంటి సాహసాలు చేసారు. అలాగే పర్యటకుల కోసం కూడా సన్నాహాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఔట్రయివల్ అడ్వెంచర్ క్లబ్ సభ్యులు ఆషా, బీట్ అధికారి అమీర్ జానీ భాష, నగరవనమ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |