ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆఫీసులో సెల్‌ఫోన్ల వినియోగంపై నిషేధం

national |  Suryaa Desk  | Published : Tue, Sep 27, 2022, 01:52 PM

ప్రభుత్వ యాజమాన్యంలోని ఏపీసీపీడీసీఎల్ విద్యుత్ పంపిణీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. విధుల్లో ఉన్నప్పుడు సెల్‌ఫోన్‌ల వినియోగంపై నిషేధం విధించింది. అక్టోబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని మంగళవారం ప్రకటించింది. సెల్‌ఫోన్‌లను వినియోగిస్తూ ఉద్యోగులు విధులు సరిగ్గా చేయడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీసీపీడీసీఎల్ పేర్కొంది. ఈ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com