ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొబైల్ కంపనీలకు కేంద్రం కీలక ఆదేశాలు

national |  Suryaa Desk  | Published : Tue, Sep 27, 2022, 10:10 PM

కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పోయిన, చోరీకి గురైన స్మార్ట్‌ ఫోన్లతో పాల్పడే మోసాలకు చెక్‌ పెట్టనుంది. మొబైల్‌ తయారీ కంపెనీలు ప్రతి మొబైల్‌ ఐఎంఈఐ ని ప్రత్యేక పోర్టల్‌లో (https://icdr.ceir.gov.in ) నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి అన్ని మొబైల్ కంపెనీలు తప్పనిసరిగా ఈ పని పూర్తి చేయాలని సూచించింది. మొబైల్‌ను విక్రయించే ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa