గుంటూరు ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం- సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నెంబర్ 08579/08580 ప్రత్యేక రైలు అక్టోబర్ 5వ తేదీ నుంచి 27వ వరకు రాత్రి 7 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8. 20 కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి స్టేషన్లో ఆగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa