ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎండుద్రాక్షతో కలిగే ప్రయోజనాలు

Life style |  Suryaa Desk  | Published : Wed, Sep 28, 2022, 11:08 PM

ఎండుద్రాక్షలో ఐరన్, పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.వీటిని తింటే రక్తహీనత సమస్య పరిష్కారమవుతుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే దంత సమస్యలు, చిగుళ్ల వ్యాధులు తగ్గుతాయి. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. కిడ్నీ, బ్లాడర్ సమస్యలతో బాధపడే వారికి ఎండు ద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది. పిల్లల్లో జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచేందుకు ఎండు ద్రాక్ష బాగా పని చేస్తుంది.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com