ఉల్లిపాయ ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. రక్తహీనత మరియు శరీర కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఉల్లిపాయలో ఉండే రిడక్టేజ్ అనే ఎంజైమ్ కొవ్వు ఉత్పత్తిని నియంత్రిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. శరీరంలో నైట్రిక్ యాసిడ్ విడుదలై అధిక రక్తపోటుకు చెక్ పెడుతుంది. దంతాలపై ఉండే సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది. ఎముకలను దృఢంగా మార్చుతుంది. జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ మంచిది.